Popular Posts

Monday, March 7, 2011

ఇదుగోనీ పాదపీఠం.


ఇదుగోనీ పాదపీఠం.
ఈ పీఠంపైనీ పాదాలు వుంచు.
ఇక్కడపేదలూ, అధములూ,పరిత్యక్తులూ వుంటారు.నేను నీ పాదాలకు నమస్కరించాలనితలవంచినప్పుడునా ప్రణామం ఈ అధోజగత్తులోవుండే నీ పాదాలనుస్పృశించ లేదు.
నిరుపేదవలె,అధమాధమునివలె,పరిత్
యక్తునివలె,నీవు నడిచివెళ్ళేత్రోవలో ధూళినికూడా అహమిక స్పృశించలేదు.
తోడునీడ లేని పతితలోకంలో నీవు ఉన్నచోటికినా హృదయంవెతుక్కుంటూ రాగలదా?
...... గీతాంజలి నుంచి

1 comment: